హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నారా లోకేష్ రాక

ATP: మంత్రి నారా లోకేష్ నేడు రాప్తాడులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని, రోడ్డు మార్గాన ఉదయం 10.15 గంటలకు రాప్తాడు వస్తారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, మధ్యాహ్నం 1.00 నుంచి 3.30 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.