కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో HAM పథకం కింద రూ.16 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషఫణి తెలిపారు. పట్టణంలో సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు తదితర పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు CM చేతులమీదుగా ఎర్రగుంట్లలో అభివృద్ధి పనులు


