PLD: మాచర్ల మండలంలోని పశువేముల, కంభంపాడు, కొప్పునూరు ప్రజలకు పునరావాసం కింద కేటాయించిన 8,700 ఎకరాల్లో 5 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో రుణాలు, రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భూములను కలెక్టర్ పరిశీలించినట్లు తహసీల్దార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిషేధిత భూములను పరిశీలించిన కలెక్టర్


