ASR: డుంబ్రిగుడ మండలంలోని గేదెలబందలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 11 ఫిర్యాదులు అందాయని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో విశ్వనాథ్ తెలిపారు. విద్యా సమస్యలపై-1, ఉద్యానవన సమస్యలపై-1, తాగునీటి సమస్యలపై-2, పంచాయతీ రాజ్ సమస్యలపై-1, హౌసింగ్ సమస్యలపై-2, ఇతర సమస్యలపై-4 చొప్పున ఫిర్యాదులు అందాయని, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గేదెలబందలో పీజీఆర్‌ఎస్‌కు 11 ఫిర్యాదులు


