హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో జీవీ నేడు పర్యటన

PLD: వినుకొండలో మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు గుర్రం జాషువా కళాప్రాంగణంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం సీఎం మంజూరు చేసిన HAM నిధుల విడుదల వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వినుకొండ మున్సిపాలిటీకి మంజూరైన రూ.240 కోట్ల తాగునీటి పథకం పనులను పరిశీలిస్తారు.