హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కృష్ణా జిల్లా ZP చివరి సర్వసభ్య సమావేశం

కృష్ణా: జిల్లా ZP చివరి సర్వసభ్య సమావేశం నేడు నిర్వహించనున్నారు. చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ZP కన్వెన్షన్‌లో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 24తో జడ్పీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుండటంతో 22న జరిగే సమావేశమే చివరి సమావేశం కానుంది.