CTR: జిల్లాలోని 113 మద్యం దుకాణాల రెన్యూవల్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు 88 మద్యం దుకాణాలను నిర్వాహకులు రెన్యూవల్ చేసుకున్నారు. ఇంకా 25 దుకాణాల రెన్యూవల్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. గడువు ముగిసేలోగా మిగిలిన దుకాణాల నిర్వాహకులు రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపటితో ముగియనున్న మద్యం దుకాణాల రెన్యూవల్ గడువు


