కడప: మైదుకూరు మండలం వనిపెంట సెక్షన్‌లోని శెట్టివారిపల్లి, ఆదిరెడ్డిపల్లె సబ్‌స్టేషన్లలో మంగళవారం మరమ్మతు పనుల నేపథ్యంలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. శెట్టివారిపల్లి, కేశలింగయ్యపల్లె, అక్కులాయపల్లె, బండివారిపల్లె, కొత్తపల్లి, తిప్పిరెడ్డిపల్లె గ్రామాల ప్రజలు గమనించాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


