హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ముగియనున్న వాహన సేవలు

TPT: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు (మంగళవారం) ఉదయం మహారథోత్సవం వైభవంగా జరుగుతుందని అర్చకులు తెలిపారు. రాత్రికి జరగనున్న అశ్వ వాహన సేవతో ప్రధాన వాహన సేవలు ముగుస్తాయన్నారు. వాహన సేవల ప్రాశస్త్యం, స్థల విశిష్టతకు అనుగుణంగా స్వామివారికి పౌరాణిక, కృష్ణావతార ఘట్టాలను ప్రతిబింబించేలా అలంకరణలు చేస్తామన్నారు.