హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెవెన్యూ పనులు వేగవంతం చేయాలి'

ASR: ప్రజా సేవల్లో జాప్యం లేకుండా రెవెన్యూ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. సోమవారం సాయంత్రం పాడేరు కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రీ-సర్వే, ఆర్‌ఓఆర్, భూ రికార్డుల నవీకరణ, భూ వివాదాల పరిష్కారం, ఎన్నికల సన్నాహకాలు, పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.