కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉయ్యూరు డిగ్రీ కళాశాల మైదానంలో అండర్-16 జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. గన్నవరం పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థి నిహిత లాంగ్ జంప్, 60 మీటర్ల పరుగు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. విద్యార్థిని యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అథ్లెటిక్స్‌లో గన్నవరం విద్యార్థి సత్తా


