హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ‘ఆపరేషన్ త్రిశూల్’ ప్రారంభం

ఎన్టీఆర్: ప్రజల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ‘ఆపరేషన్ త్రిశూల్’ను ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్‌బాబు సమన్వయ సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం త్రిశూల్ ప్రచార రథాన్ని విజయవాడలో ప్రారంభించి పోలీసులతో కలిసి ర్యాలీ చేశారు.