ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ ఇవాళ ఉదయం నుంచి వారం రోజుల పాటు మూసివేయనున్నారు. ఘాట్ రోడ్డులో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టనున్నారు. భక్తులు కనకదుర్గానగర్ మార్గం, మహామండపం లిఫ్ట్ వైపు నుంచి అమ్మవారిని దర్శించుకోవాలని EO సూచించారు. HYD వైపు నుంచి వచ్చే భక్తులు పున్నమి ఘాట్ వద్ద వాహనాలను పార్క్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత


