కడప నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద సుమారు రూ.98 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. ఈ పనులను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కడప కలెక్టరేట్ సభాభవన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడప నగర అభివృద్ధికి రూ.98 కోట్ల నిధులు మంజూరు


