HYD: నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద గణపతి నిమజ్జనాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిమజ్జనాలు జరపొద్దంటూ ప్రభుత్వం ట్యాంక్‌బండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. దీనిపై భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఫెన్సింగ్ తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణ
ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరిగేనా?


