హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ మరింత వేగవంతం చేయాలి: కలెక్టర్

NGKL: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం త్వరగా పరిష్కరించాలని అన్నారు.