హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

KNR: గణపతి నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అధ్యక్షతన అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌లో నీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కెనాల్‌లో నీరు విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చినా హుజురాబాద్ వరకు చేరుతుందా అనే సందిగ్ధత నెలకొంది.