హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి'

ADB: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ అఖిల్ మహాజన్ 26 ఫిర్యాదులు స్వీకరించారు. భూ ఆక్రమణలు, కుటుంబ తగాదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.