హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి

NGKL: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శ్రీపురం రోడ్డులో గల సత్యసాయి నర్సింగ్‌ హోమ్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తాడూరు మండలం ఇంద్రకల్‌కు చెందిన పార్వతి (38) మూడో కాన్పు కోసం ఆస్పత్రిలో చేరగా, ఆపరేషన్ అనంతరం మగ శిశువు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.