హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్టేడియం అభివృద్ధికి చర్యలు

MBNR: జిల్లా స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో 8 లైన్ల అథ్లెటిక్ ట్రాక్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతోంది. మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.