SDPT: బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు టౌన్ ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. బోరుబావుల వద్ద త్రీఫేస్ సరఫరా యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


