హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కులు, స్మార్ట్ కార్డులను పంపిణీ

MDK: సంక్షేమ పథకాలే ఆర్థిక భరోసాని, వాటిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేటలో కల్యాణలక్ష్మి చెక్కులు, స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల అవసరాలు గుర్తించి అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. తహశీల్దార్ మాలతి, నాయకులు పాల్గొన్నారు.