హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తి రోడ్డు పనులతో ఇబ్బందులు

VKB: నస్కల్–గొట్టిముక్కుల గేట్‌ మధ్య రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును గజం మేర తవ్వి కంకర వేసి వదిలేయడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళ రహదారి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.