MDK: పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి విఠలేశ్వరాలయంలో పిడుగుపాటు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయం వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఉరుములతో పిడుగుపాటు జరగడంతో ఆలయం దెబ్బతిన్నట్లు వివరించారు. భక్తులు కొంత దూరంలో ఉండడంతో భారీ ప్రమాదం తప్పినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: పిడుగుపాటు.. తప్పిన ప్రమాదం


