MBNR: పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ హార్ట్ స్ట్రోక్‌తో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టు వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. జర్నలిజం రంగంలో ఆయన చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సహచర జర్నలిస్టులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ
హార్ట్ స్ట్రోక్‌తో జర్నలిస్ట్ మృతి


