SRPT: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, భూసమస్యలతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 98 అర్జీలు వచ్చాయి. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
'ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి'


