BHNG: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయంటూ సిద్దిపేట MLA హరీష్‌రావు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని, ఆలేరు నియోజకవర్గానికి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని సోమవారం ఆలేరు MLA బీర్ల ఐలయ్య మండిపడ్డారు. పదేళ్ల పాలనలో అధికారంతో రాష్ట్ర నలుమూలలా ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడం మినహా ఆలేరు నియోజకవర్గానికి హరీష్‌రావు ఏం ఎలగబెట్టారని నిలదీశారు.
తెలంగాణ
హరీష్‌రావుపై MLA ఫైర్


