హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు సైకిళ్ల పంపిణీ

KMM: ఏన్కూర్ మండలం మూలపోచారంకు చెందిన దివ్యాంగ సోదరులు అశోక్, లక్ష్మణ్‌లకు సోమవారం వైరా ఎస్సై పుష్పాల రామారావు మూడు చక్రాల సైకిళ్లను అందజేశారు. సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం విజ్ఞప్తికి స్పందించిన ఎస్సై, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సైకిళ్లను పంపిణీ చేశారు.