RR: కేశంపేట మండలం అల్వాల గ్రామంలో రైతు భుజంగరెడ్డి 6.5 ఎకరాల్లో సాగు చేసిన ఆయిల్‌పామ్ తోటలో రేపు తొలి పంట కోత మహోత్సవం నిర్వహించనున్నారు. 2023లో నాటిన 371 మొక్కల నుంచి సుమారు ఒక టన్ను దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరుకానున్నారు.
తెలంగాణ
ఆయిల్‌పామ్ తొలి పంట కోత రేపే.!


