SRD: సంగారెడ్డి నిరుద్యోగుల కోసం ఈజీఎంఎం ఆధ్వర్యంలో ఈనెల 23న పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. చెన్నై సిల్క్స్ సంస్థలో సేల్స్, మార్కెటింగ్, సెక్యూరిటీ గార్డు పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. 18-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఫొటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
నిరుద్యోగులకు మంచి అవకాశం


