NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే


