హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ అండ

RR: ఆపదలో ఉన్న నిరుపేదలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అండగా నిలిచారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కొత్తూరు మండలం ఇన్ముల్ నార్వ గ్రామానికి చెందిన వడ్ల సుదర్శన చారికి మెరుగైన వైద్యం కోసం రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాన్ని మంజూరు చేయించి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.