KKD: కరప మండలం అర్థకట్లకు చెందిన నూలు శరత్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్వాక్రా డబ్బుల విషయంలో ఓ బ్యాంకు సిబ్బంది, యానిమేటర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మనస్తాపం చెందినట్లు సమాచారం. తన చావుకు వారే కారణమంటూ యూట్యూబ్‌లో వీడియో పెట్టిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకొన్న కరప పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
యూట్యూబ్‌లో వీడియో పెట్టి వ్యక్తి ఆత్మహత్య


