హైదరాబాద్: 28°C
తెలంగాణ

మామిడి రైతుల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం

SRD: మాచునూర్‌లో మామిడి రైతులకు మూడు నెలలుగా హార్టికల్చర్ శాఖ సాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులను కలిసి దరఖాస్తులు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. వర్షాకాలం ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే స్పందించి ప్రభుత్వ సాయం అందించాలని కోరారు.