MDCL: అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం శేరుపల్లి మల్లేష్, రషీదు, సత్తయ్య దీక్షలో కూర్చున్నారు. పటోళ్ల సురేందర్‌రెడ్డి, నగేష్, రాములు వారికి మద్దతు తెలిపారు.
తెలంగాణ
దీక్షలకు మద్దతు తెలిపిన నేతలు


