ELR: ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం ఆధార్ సెంటర్‌ను సోమవారం డిప్యూటీ ఎంపీడీవో టి. ముత్తయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌లో జరుగుతున్న ఆధార్ అప్డేట్ పనుల తీరును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మండల వ్యాప్తంగా ఆధార్ అప్డేట్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో


