హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన

ASR: వర్షాభావ పరిస్థితుల్లో విత్తనాలను సంరక్షించేందుకు ఆర్ఎస్కేల్లో విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు జీకేవీధి ఏవో సురేష్ తెలిపారు. ఏబులంలో సోమవారం జిల్లా అదనపు ప్రాజెక్ట్ అధికారి రవీంద్రపాత్రుడు తయారీ విధానం వివరించారు. బీజామృతం, బంకమట్టి పొడి, ఘనజీవామృతం, పొయ్యి బూడిదతో గుళికలు తయారు చేయాలన్నారు.