ASR: కొయ్యూరు (M) బూదరాళ్లు గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కుడుపల్లి నుంచి కొర్రపాడు జంక్షన్ వరకు 3 కిలోమీటర్ల సీసీ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో PGRSలో సమర్పించిన అంచనా ప్రతిని జతచేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డు మంజూరు చేయాలని వినతి


