హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని

W.G: తణుకు చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాలలో జరిగిన అండర్-16 రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో తమ విద్యార్థిని ఎ. మృదులత మొదటి స్థానం సాధించినట్లు మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సిహెచ్. శ్రీనివాస్ తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 4 వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికయ్యారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు మృదులతను ఘనంగా అభినందించారు.