హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవం ఎన్నిక

WNP: మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వాలియా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు బి. కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవికిరణ్, సర్పంచులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి,సర్పంచుల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలన్నారు. సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.