హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సుల కోసం డీఎంకు వినతిపత్రం

RR: ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులు ఆపకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఐటీఐ, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో రవాణా సమస్య తీవ్రంగా మారిందని సర్పంచ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ డీఎం కరుణశ్రీకి వినతిపత్రం అందించారు. ఎక్స్‌ప్రెస్ బస్సులకు స్టాప్ ఇవ్వాలని కోరారు.