GDWL: గద్వాల్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఇరిగేషన్ డీఈకి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లేపోగు లక్ష్మణ్ మాదిగ, రైతులు వినతిపత్రం అందజేశారు. ఊట్కూర్ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం నూతన చైర్మన్, కొత్త కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు.
తెలంగాణ
నూతన కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్


