హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRSలో 215 ఫిర్యాదులు

గుంటూరు పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో 215 ఫిర్యాదులను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్వీకరించారు. అనంతరం వచ్చిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేసి వారి అభిప్రాయం మేరకు పిటిషన్‌ ముగించాలని ఆదేశించారు.