E.G: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రూరల్ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకు అండగా నిలిచి, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. తనకు గ్రూపులు, వర్గాలు ఉండవని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే


