ELR: జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 25, అక్టోబర్ 5 తేదీలలో 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సున్న 3,88,955 మంది పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నులిపురుగుల నిర్మూలనను విజయవంతం చేయాలి'


