హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాడ సేవలు చిరస్మరణీయం: జేసీ

KRNL: తెలుగు సాహిత్యానికి, వాడుక భాషకు గురజాడ అప్పారావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి  జేసీతో పాటు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.