ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ 49-24తో ఆతిథ్య జపాన్‌ను చిత్తుగా ఓడించింది. ఎనిమిది సార్లు కబడ్డీ చాంపియన్ అయిన భారత్ ముందు జపాన్ ఆటలు సాగలేదు.
క్రీడలు
జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్


