హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గంటల కొద్దీ పవర్ కట్.. విద్యార్థిని ఆవేదన!

విశాఖలో గంటల తరబడి కరెంట్ కోతలతో చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్‌గా మారింది. పరీక్షలు, చదువుకునే సమయంలో విద్యుత్ నిలిచిపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ వరుస పవర్ కట్స్‌కు కారణమేంటో విద్యుత్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.