BPT: రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శిగా జిల్లాకు చెందిన CH.సురష్ బాబు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ..భూ వివాదాలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా జిల్లా వాసి


