ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీకీ HAM ప్రాజెక్టు కింద రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో LED బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు


